Play Back : ఆహా విడుదలకానున్న “ప్లే బ్యాక్‌”.. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన సినిమా

ఇటీవల రిలీజై.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న థ్రిల్లర్‌ చిత్రం "ప్లే బ్యాక్‌". దినేశ్ తేజ్‌, వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల, టి.ఎన్‌.ఆర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన..

Play Back : ఆహా విడుదలకానున్న ప్లే బ్యాక్‌.. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన సినిమా
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2021 | 8:43 PM

Play Back :

ఇటీవల రిలీజై.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న థ్రిల్లర్‌ చిత్రం “ప్లే బ్యాక్‌”. దినేశ్ తేజ్‌, వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల, టి.ఎన్‌.ఆర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన ఈ సినిమా మే 21న ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రెండేళ్లుగా విడుదల కోసం నానా ఇబ్బందులు పడిన ఈ సినిమా ఎట్టకేలకు  మార్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జ‌క్కా హ‌రి ప్ర‌సాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే3న రిలీజై మంచి విజయాన్ని సాధించింది. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. రెండు వేర్వేరు కాలాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల మధ్య సాగుతుంది. 2019లో క్రైమ్ రిపోర్టర్‌కి 1993సంవత్సరంలోని సుజాత అనే అమ్మాయికి మధ్య ఈ కథ సాగుతూ.. ఆధ్యాంతం అందర్నీ ఆకట్టుకుంటుంది.ఒక టెలిఫోన్‌ను వేదికగా ఉపయోగించి రెండు వేర్వేరు కాల వ్యవధులను పరస్పరం అనుసంధానించే భావన చాలా బాగుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఫస్టాఫ్‌లో బాగా అమలుచేయబడ్డాయి.చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఇటీవల కరోనాతో చనిపోయిన ప్రముఖ జర్నలిస్టు టీఎన్‌ఆర్.. ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించి అందరి మన్ననలను పొందారు. ఈ సినిమాను ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించగా కమ్రాన్ సంగీతం అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

పెద్ద మనసు చాటుకున్న సూర్య ఫ్యామిలి…కోవిడ్‌పై పోరాటానికి రూ.కోటి విరాళం..

Salman Khan Radhe: చేతులెతేసిన స్టార్ హీరో.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్..

NTR Birthday: మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!

Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్… ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?