OTT Releases: గెట్‌ రెడీ.. ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, సిరీస్‌లివే..

గతంలో థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి

OTT Releases: గెట్‌ రెడీ.. ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, సిరీస్‌లివే..
Ott Releases
Follow us

|

Updated on: Oct 13, 2022 | 7:50 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అయితే గత వారంలో మాదిరిగా కాకుండా ఈసారి చిన్న సినిమాలు పెద్ద ఎత్తున సందడి చేయనున్నాయి. ఇక సినిమా ప్రేక్షకులకు ఇంట్లోనే బోలెడంత వినోదం పంచేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లనూ రిలీజ్‌ చేస్తు్న్నాయి. అలా గతంలో థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు/సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌

  • వెంతు తనిందతు కాడు (తమిళం): అక్టోబరు 13
  • ది రింగ్స్‌ ఆఫ్ పవర్‌: ఫైనల్‌ సిరీస్‌ (ఇంగ్లిష్‌): అక్టోబరు 14
  • జురాసిక్‌ వరల్డ్‌ డామినేషన్‌ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌): అక్టోబరు 17

ఆహా

ఇవి కూడా చదవండి
  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని (తెలుగు): అక్టోబరు 13
  • ట్రిగర్‌ (తమిళం): అక్టోబరు 14
  • అన్‌స్టాపబుల్‌ 2 (టాక్‌ షో) తొలి ఎపిసోడ్‌: అక్టోబరు 14

నెట్‌ఫ్లిక్స్‌

  • హోలీ ఫ్యామిలీ సిరీస్‌ (స్పానిష్‌): అక్టోబరు 14
  • మిస్‌మ్యాచ్డ్ సిరీస్‌ సీజన్‌ 2 (హిందీ): అక్టోబరు 14
  • టేక్‌ 1 సిరీస్‌ (కొరియన్‌): అక్టోబరు 14
  • బ్లాక్‌ బటర్‌ఫ్లైస్‌ సిరీస్‌ (ఫ్రెంచ్‌): అక్టోబరు 14
  • ఎవెరీథింగ్‌ కాల్స్‌ ఫర్‌ సాల్వేషన్‌ (ఫ్రెంచ్‌): అక్టోబరు 14
  • ది కర్స్‌ ఆఫ్‌ బ్రిడ్జ్‌ హాలో (ఇంగ్లిష్‌): అక్టోబరు 14
  • బఫూన్‌ (తమిళం): అక్టోబరు 14

సన్‌ నెక్ట్స్‌..

  • కింగ్‌ ఫిష్‌ (మలయాళం): అక్టోబరు 15

సోనీ లివ్‌

  • గుడ్‌ బ్యాడ్‌ గాళ్‌ సిరీస్‌ (హిందీ): అక్టోబరు 14

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ