Veera Simha Reddy: ఓటీటీలోకి వచ్చేసిన వీరసింహారెడ్డి.. అప్పుడే రికార్డుల వేట మొదలు.. బాలయ్య సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది

Veera Simha Reddy: ఓటీటీలోకి వచ్చేసిన వీరసింహారెడ్డి.. అప్పుడే రికార్డుల వేట మొదలు.. బాలయ్య సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Veera Simha Reddy
Follow us

|

Updated on: Feb 24, 2023 | 6:00 AM

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. గురువారం సాయంత్రం 6.30 గంటలకే ఓటీటీలోకి అడుగుపెట్టిన వీరసింహారెడ్డి అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు. విడుదలైన నిమిషంలో ఒక లక్షా యాభై వేల (150K) యూనిక్ వ్యూవర్స్‌ని సొంతం చేసుకుని రికార్డ్‌‌ను క్రియేట్ చేసింది బాలయ్య సినిమా. ఈ విషయాన్నిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. హనీరోజ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నెగెటివ్‌ రోల్‌లో మెప్పించింది. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ మెయిన్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక థమన్‌ అందించిన పాటలు, బీజీఎమ్‌ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.