OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈరోజు ఒక్కరోజే ఏకంగా 19 మూవీస్‌ రిలీజ్‌.. వీకెండ్‌ పండగే

బాలయ్య వీరసింహారెడ్డి మొదలు సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ లాంటి మాస్‌ ఎంటర్‌టైనర్లు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో హిట్టైన సినిమాలు, గతంలో థియేటర్లలో రిలీజైన మూవీస్‌లు, పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా రిలీజ్‌ కానున్నాయి.

OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈరోజు ఒక్కరోజే ఏకంగా 19 మూవీస్‌ రిలీజ్‌.. వీకెండ్‌ పండగే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2023 | 5:55 AM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 24) కూడా పలు సినిమాలు థియేటర్లలో అడుగపెట్టనున్నాయి. అయితే ఈ వారం కూడా మీడియం రేంజ్‌ సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అదే సమయంలో ఓటీటీల్లో మాత్రం బ్లాక్‌ బస్టర్‌ మూవీస్ విడుదలకానున్నాయి. బాలయ్య వీరసింహారెడ్డి మొదలు సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ లాంటి మాస్‌ ఎంటర్‌టైనర్లు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో హిట్టైన సినిమాలు, గతంలో థియేటర్లలో రిలీజైన మూవీస్‌లు, పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా రిలీజ్‌ కానున్నాయి. ఇక ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి నాలుగోవారంలో ఏకంగా 19 సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటి వివరాలేంటో తెలుసుకుందాం రండి.

డిస్నీప్లస్‌ హాట్ స్టార్:

ఇవి కూడా చదవండి
  • బాలయ్య వీరసింహారెడ్డి
  • రబియా అండ్ ఒలీవియా ( ఇంగ్లిష్ సినిమా)
  • వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ (అనిరుధ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్)

ఆహా:

  • మైఖేల్ – తెలుగు మూవీ

అమెజాన్ ప్రైమ్:

  • క్రాంతి – తెలుగు డబ్బింగ్ మూవీ
  • మ్యూట్ – కన్నడ సినిమా

నెట్ ఫ్లిక్స్:

  • ఫార్ములా 1: డ్రైవ్ టూ సర్వైవ్ – ఇంగ్లిష్ సిరీస్ సీజన్ 5
  • వుయ్ హ్యావ్ ఏ ఘోస్ట్ – ఇంగ్లిష్ మూవీ
  • ఏ క్వైట్ ప్లేస్ – ఇంగ్లిష్ మూవీ పార్ట్ 2
  • నాన్ పాకల్ నేరతు మయక్కమ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
  • కాల్ మీ చిహిరో – జపనీస్ మూవీ
  • ద ఔటర్ బ్యాంక్స్ – ఇంగ్లిష్ సిరీస్ సీజన్ 3

జీ5:

  • పులిమేక – తెలుగు సిరీస్
  • వాల్వి – మరాఠీ మూవీ

సన్ నెక్స్ట్:

  • అబ్బర – కన్నడ మూవీ

సోనీ లివ్:

  • ఇరు ధ్రువమ్ – తమిళ్‌ సిరీస్ సీజన్ 2
  • పాట్ లక్ – హిందీ సిరీస్ సీజన్ 2

హోయ్ చోయ్:

  • డాఖ్ ఘర్ – బెంగాలీ సిరీస్

యాపిల్ టీవీ:

  • లియాయిసన్ – ఫ్రెంచ్ సిరీస్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?