Valatty OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కాన్సెప్టులు, ఎంతో సహజ సిద్ధంగా తెరకెక్కే ఈ సినిమాలకు తెలుగులో సపరేట్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేసి మరీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నాయి

Valatty OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
Valatty Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2023 | 9:47 PM

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కాన్సెప్టులు, ఎంతో సహజ సిద్ధంగా తెరకెక్కే ఈ సినిమాలకు తెలుగులో సపరేట్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేసి మరీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నాయి. 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, కాసర్‌ గోల్డ్‌.. ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీలో రిలీజై తెలుగు ఆడియెన్స్‌ను అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే వాలట్టి. డాగ్స్‌ లవ్‌ కాన్సెప్ట్‌కు కాస్త ఫన్‌ను జోడించి ఈ మూవీని రూపొందించారు. ఎలాంటి వీఎఫ్‌క్స్‌ ఉపయోగించకుండా నిజమైన శునకాలనే యాక్టర్లుగా తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రం వాలట్టీ కావడం విశేషం. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ వాలట్టి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో వాలట్టీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

వాలట్టీ సినిమాకు దేవన్ జయకుమార్ దర్శకత్వం వహించారు. ఫ్రైడే ఫిల్మ్ హౌస్ పతాకంపై విజయ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. వరుణ్ సునీల్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విష్ణు పనికర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ మూవీలో శునకాలే నటించినా షన్ మాథ్యూ, రవీనా రవి, సౌబిన్ షాహిర్, సన్నీ వైన్, సైజు కురుప్, అజు వర్గీస్, ఇంద్రన్స్, రజినీ హరిదాస్ లాంటి స్టార్లు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. టామీ అనే గోల్డెన్‌ రిట్రైవర్‌ డాగ్‌, బ్రాహ్మణ కుటుంబం పెంచుకునే ఓ డాగ్‌ మధ్య జరిగే ప్రేమకథతో వాలట్టి సినిమా రూపొందింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

పెట్ డాగ్ లవ్ స్టోరీతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!