Tiger Nageswara Rao: ఓటీటీలోకి ‘టైగర్ నాగేశ్వర రావు’.. అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్ ?.. ఎక్కడంటే..

1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించారు. ఇదిలా ఇంటే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Tiger Nageswara Rao: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వర రావు'.. అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్ ?.. ఎక్కడంటే..
Tiger Nageswara Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2023 | 12:55 PM

టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మాస్ మాహారాజా రవితేజ ఖాతాలో మరో హిట్టు చేరింది. ధమాకా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన రవితేజ.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్ గా మెప్పించలేకపోయింది. డైరెక్టర్ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించారు. ఇదిలా ఇంటే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

నవంబర్ 24న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ దాదాపు రూ. 15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో మాత్రమే మంచి విజయం సాధించింది. మిగతా భాషలలో అంతగా ప్రభావం చూపలేకపోయింది.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ ఈగల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కార్తిక ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, కావ్య థాపర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్ లో కనిపింనున్నారు.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?