AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20 కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్టులో ఆ బోల్డ్ వెబ్ సిరీస్ కూడా..

ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.   ఓటీటీల విషయానికి వస్తే ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.  స్ట్రీమింగ్ లిస్టులో దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు ఓ బోల్డ్ తెలుగు వెబ్ సిరీస్ కూడా ఉంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20 కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్టులో ఆ బోల్డ్ వెబ్ సిరీస్ కూడా..
OTT Movies
Basha Shek
|

Updated on: Dec 09, 2025 | 7:45 AM

Share

ఈ వారం థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో రోషన్ కనకాల మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మిగతా సినిమాలపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ కాంత. భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి తదతరులు నటించిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. . వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమా స్ట్రీమింగ్ కు రానుందో ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 08
  • మ్యాన్ vs బేబీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 11
  • గుడ్ బై జూన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 12
  • సింగిల్ పాపా (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 12
  • ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) – డిసెంబరు 12
  • వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 12
  • కాంత (తెలుగు సినిమా) – డిసెంబరు 12

జియో హాట్‌స్టార్

ఇవి కూడా చదవండి
  • సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 11
  • అరోమలే (తమిళ సినిమా ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్

  • ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 08
  • ద లాంగ్ వాక్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 08
  • మెర్వ్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 10
  • టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 12

ఆహా

  • 3 రోజెస్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబరు 12

జీ5

సాలీ మొహబ్బత్ (హిందీ సినిమా) – డిసెంబరు 12

సన్ నెక్స్ట్

  • అంధకార (మలయాళ సినిమా) – డిసెంబరు 12

సోనీ లివ్

  • రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 09

ఆపిల్ టీవీ ప్లస్

  • ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 12

మనోరమ మ్యాక్స్

  • ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) – డిసెంబరు 12

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!