Asvins OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హారర్‌ థ్రిల్లర్‌.. ‘అశ్విన్స్‌’ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఓటీటీ లవర్స్‌ను భయపెట్టేందుకు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అశ్విన్స్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. గురువారం (జులై 20) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Asvins OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హారర్‌ థ్రిల్లర్‌.. 'అశ్విన్స్‌' సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Asvins Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2023 | 7:12 AM

ఓటీటీలో  క్రైమ్ , హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీస్‌కు బాగా ఆదరణ ఉంటుంది. ఆడియెన్స్‌కు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తెస్తుంటాయి. అలా లేటెస్ట్‌గా థియేటర్లలో విడుదలైన ఓ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అదే అశ్విన్స్‌. జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, సౌండ్ డిజైనింగ్‌ సూపర్బ్‌గా ఉన్నా ప్రమోషన్లు లేకపోవడంతో అశ్విన్స్ మూవీని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఓటీటీ లవర్స్‌ను భయపెట్టేందుకు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అశ్విన్స్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. గురువారం (జులై 20) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

అశ్విన్స్‌ మూవీ తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కథ విషయానికొస్తే.. యూట్యూబర్‌గా పనిచేసే అర్జున్‌ (వసంత్‌ రవి), అతని స్నేహితులు హంటెడ్ హౌస్‌, కోటల్లో వీడియోలు చేస్తుంటారు. అలా ఒకసారి లండన్‌ శివారులో ఉన్న దెయ్యాల కోటకు వెళతారు. అయితే అక్కడ ఆర్కియాలజిస్ట్‌ ఆర్తి రాజగోపాల్‌ (విమలారామన్‌) ఆత్మ తిరుగుతుందని, కోటలో అడుగుపెట్టిన వారందరినీ చంపేస్తుందని తెలుసుకుంటారు. మరి ఆ దెయ్యాలకోటలో అర్జున్‌, అతని స్నేహితులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారదే అశ్విన్స్‌ సినిమా కథ. థియేటర్లలో ఈ హారర్‌ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!