Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan- Jr NTR: రామ్ చరణ్‌ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. మెగా ప్రిన్సెస్ క్లింకారా కోసం..

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఉండే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో రామ్‌చరణ్‌- జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉంటారు. తమ మధ్య సోదర సమానమైన బంధముందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారీ స్టార్‌ హీరోస్‌. ఇక రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో చెర్రీ ,తారక్‌ల ఫ్రెండ్‌షిప్‌ మరింత బలపడింది.

Ram Charan- Jr NTR: రామ్ చరణ్‌ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. మెగా ప్రిన్సెస్ క్లింకారా కోసం..
Ram Charan Jr Ntr
Follow us
Basha Shek

|

Updated on: Jul 19, 2023 | 5:43 PM

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఉండే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో రామ్‌చరణ్‌- జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉంటారు. తమ మధ్య సోదర సమానమైన బంధముందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారీ స్టార్‌ హీరోస్‌. ఇక రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో చెర్రీ ,తారక్‌ల ఫ్రెండ్‌షిప్‌ మరింత బలపడింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు గ్లోబల్‌ స్టార్స్‌గా వెలుగొందుతున్నారు. కాగా ఇటీవల రామ్‌చరణ్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. చెర్రీ సతీమని ఉపాసన గత నెలలో క్లింకారా అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో చరణ్‌-ఉపాసన దంపతుల గారాల పట్టికి ఎన్టీఆర్‌ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చారట. మెగా ప్రిన్సెస్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన గోల్డ్‌ డాలర్స్‌ను బహుమతిగా పంపించారట తారక్‌. అది కూడా ఎన్టీఆర్‌ వారసులు అభయ్‌, భార్గవ్‌ రామ్‌లు ఎంతో ఇష్టంగా రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులకు అందించారట.

ఆ గోల్డ్‌ డాలర్స్‌ మీద రామ్‌ చరణ్‌, ఉపాసన, క్లింకారాల పేర్లు వచ్చేలా స్పెషల్‌గా డిజైన్‌ చేయించారట తారక్‌. ఇవి మెగా ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చాయట. ఈ విషయం తెలిసి మెగా-నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారట. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్లో ఉన్నాడు రామ్‌ చరణ్‌. అలాగే దేవర షూట్‌లో బిజీగా ఉన్నాడు తారక్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
రాత్రుల్లో WiFi రూటర్‌ ఆన్ లేదా ఆఫ్‌లో ఉంచాలా?
రాత్రుల్లో WiFi రూటర్‌ ఆన్ లేదా ఆఫ్‌లో ఉంచాలా?
2 గంటలు నాన్ స్టాప్ థ్లిల్లింగ్.. ఊహించని ట్విస్టులు..
2 గంటలు నాన్ స్టాప్ థ్లిల్లింగ్.. ఊహించని ట్విస్టులు..
ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్క
ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్క
టోల్ టాక్స్‌పై వారంలో కీలక ప్రకటనః గడ్కరీ
టోల్ టాక్స్‌పై వారంలో కీలక ప్రకటనః గడ్కరీ
టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం..మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం
టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం..మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం
ముస్లిం అయి ఉండి ఇలాంటి పనులెందుకు చేస్తున్నావ్? సారా సమాధానమిదే
ముస్లిం అయి ఉండి ఇలాంటి పనులెందుకు చేస్తున్నావ్? సారా సమాధానమిదే
వైజాగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాన్‌స్టర్
వైజాగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాన్‌స్టర్
ఈ 5 బైక్‌లు అంటే జనాలకు పిచ్చి.. మార్కెట్లో భారీ డిమాండ్‌..!
ఈ 5 బైక్‌లు అంటే జనాలకు పిచ్చి.. మార్కెట్లో భారీ డిమాండ్‌..!
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్
బాబోయ్.. రోజు ముక్క పచ్చి కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
బాబోయ్.. రోజు ముక్క పచ్చి కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?