Bimbisara: ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్.. బింబిసార స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి, చిరంతన్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ

Bimbisara: ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్.. బింబిసార స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Bimbisara
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2022 | 9:22 AM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార (Bimbisara). ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు, సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి, చిరంతన్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 సొంతం చేసుకుందట. అంతేకాకుండా ఈ మూవీ విడుదలైన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమాలో భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయికలుగా కనిపించగా.. చోటా కె నాయుడు చాయాగ్రహణం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?