AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎఫ్ 3… స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 22 నుంచి ఎఫ్ 3 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రిపుల్ ఫన్ ఫ్రస్టేషన్‏ను ఇప్పుడు మీరు

F3 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎఫ్ 3... స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
F3
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2022 | 3:07 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 (F3) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సిక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలుగా అలరించారు. అఫన్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రస్టేషనల్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో సీన్ సీన్‌కి.. స్క్రీన్ మీద పేలుతున్న పంచులకీ.. ఫన్ ఫుల్గా ఫీలయ్యారు ఇదే ఆడియన్స్. ఎఫ్ 2′ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 22 నుంచి ఎఫ్ 3 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రిపుల్ ఫన్ ఫ్రస్టేషన్‏ను ఇప్పుడు మీరు మీ కుటుంబసభ్యులతో ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయోచ్చని తెలిపారు మేకర్స్. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇకపై జూలై 22 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించగా..పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..