OTT Platforms: ఓటీటీ లవర్స్‌కు బంపర్ బోనాంజా.. ఓకే రోజు ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా లవర్స్‌ మరింత ఖుష్ అవుతున్నారు. థియటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ నెల రోజులకో లేక 50 రోజులకో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

OTT Platforms: ఓటీటీ లవర్స్‌కు బంపర్ బోనాంజా.. ఓకే రోజు ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు
Latest OTT releases
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 27, 2022 | 7:57 PM

ఓటీటీలు(OTT) అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా లవర్స్‌ మరింత ఖుష్ అవుతున్నారు. థియటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ నెల రోజులకో లేక 50 రోజులకో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దాంతో ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలు కూడా వెంటనే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండు బ్లాక్ బస్టార్  మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలుస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలు బింబిసార, సీతారామం. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సక్సెస్ ను అందుకున్నారు.

అలాగే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బింబిసార, సీతారామం సినిమాలు రెండు ఒకేసారి ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 9న బింబిసార జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఇలా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకేసారి ఓటీటీలో సందడి చేయనుండటంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?