AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ichata Vahanamulu Niluparadu: ఆహాలో మరో హిట్ మూవీ.. ఇచ్చట వాహనములు నిలుపరాదు విడుదల ఎప్పుడంటే..

తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

Ichata Vahanamulu Niluparadu: ఆహాలో మరో హిట్ మూవీ.. ఇచ్చట వాహనములు నిలుపరాదు విడుదల ఎప్పుడంటే..
Sushanth
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2021 | 9:05 AM

Share

తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆహాలో విడుదలైన చిత్రాలు, వెబ్ సిరీస్‏లు పాజిటివ్ టాక్‏తో దూసుకెళ్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలనే కాకుండా.. ఇతర భాషల సినిమాలను సైతం డబ్ చేస్తూ.. ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటినిస్తుంది ఆహా. రెగ్యూలర్ కంటెంట్‏తో విసిగిపోయిన ప్రేక్షకులకు అనుక్షణం ఊత్కంఠంగా సాగే సస్పెస్స్ థ్రిల్రర్ సిరీస్‏లను.. భారీ బడ్జెట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ఆడియెన్స్‏ను అలరిస్తూ.. సక్సెెస్ దిశలో టాప్ ప్లేసులో దూసుకెళ్తుంది ఆహా. తాజాగా మరో సూపర్ హిట్ మూవీని విడుదల చేయబోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.

యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్. దర్శన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని.. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

ట్వీట్..

Also Read: Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..

Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు