Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. ‘రా రా రెడ్డి’తో దుమ్మురేపుతోన్న అంజలి..

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరీన్ థ్రేసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే,

Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. 'రా రా రెడ్డి'తో దుమ్మురేపుతోన్న అంజలి..
Macherla Niyojakavargam
Follow us
Jyothi Gadda

| Edited By: Narender Vaitla

Updated on: Jul 08, 2022 | 2:33 PM

Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. రా రా రెడ్డి అంటూ అంజలి స్పెషల్‌ సాంగ్ ప్రోమో అదుర్స్‌.. నితిన్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరీన్ థ్రేసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం నుండి రారా రెడ్డి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరో నితిన్ రొటీన్‌కు భిన్నంగా ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నారు.

ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. నితిన్, అంజ‌లి మాస్ బీట్‌ స్టెప్స్ అల‌రిస్తున్నాయి. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ట్యూన్ ఊపునిస్తుంది.

ఈ మాస్ సాంగ్‌, జాత‌ర‌లో జ‌రిగే ఫైట్ ముందు వ‌చ్చే పాట‌లా క‌నిపిస్తుంది. ఫుల్ సాంగ్ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నారు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఆగస్టు 12న సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..