DJ Tillu sequel: డిజే టిల్లు సీక్వెల్ కు అంతా రెడీ.. కానీ. చిన్న ట్విస్ట్.. అదేమిటంటే!

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రెట్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. యూత్ ను ఒక ఊపు ఊపేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద షేక్ చేసింది. డీజే టిల్లు టైటిల్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ మాత్రం.

DJ Tillu sequel: డిజే టిల్లు సీక్వెల్ కు అంతా రెడీ.. కానీ. చిన్న ట్విస్ట్.. అదేమిటంటే!
Dj Tillu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2022 | 12:36 PM

యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ, హీరోయిన్‌ నేహాశెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సిద్దూనే కథ- డైలాగ్స్‌ రాశారు. గుంటూర్ టాకీస్ తో ఓ రేంజ్ లో రొమాంటిక్ ఇమేజ్ సాధించిన ఈ కుర్ర హీరో.. డిజే టిల్లుతో ఎక్కడికో వెళ్లి కూర్చున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా..అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రెట్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. యూత్ ను ఒక ఊపు ఊపేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద షేక్ చేసింది ఈ మూవీ. డీజే టైటిల్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ మాత్రం చాలా కొత్తగా కనిపించింది. ఇక ఈ చిత్రంలోని డిజె టిల్లు సాంగ్‌ ఇప్పటికీ మారుమోగుతోంది. తన రైటింగ్‌ స్కిల్‌తోనూ, యాక్టింగ్‌తోనూ ఉర్రూతలూగించిన సిద్ధూ.. ‘డిజె టిల్లు సిక్వెల్‌’లో కీలకమార్పులు చేశారని తెలుస్తోంది. అదేమిటంటే.

డీజే టిల్లు సీక్వెల్ మూవీలో నేహా శెట్టి ప్లేస్ లో మరొక హీరోయిన్ ని తీసుకువస్తున్నారని తెలుస్తోంది. హీరోయిన్‌గా నటించిన నేహాశెట్టి.. సీక్వెల్‌లో కేవలం అతిథిపాత్రకే పరిమితమవుతుందట. ఇక మరో హీరోయిన్‌ కోసం చిత్రబృందం అన్వేషిస్తుందని సమాచారం. ఇక మొదటి భాగంలోని కొన్ని పాత్రలే రెండో భాగంలోనూ కొనసాగుతాయట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక వ్యక్తికి రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా చెల్లించాలా?
ఒక వ్యక్తికి రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా చెల్లించాలా?
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్