AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇదేం బ్రేకప్ లెటర్ బాసూ.. బాగా హర్టయితే గానీ ఈ రేంజ్ వైరాగ్యం రాదు కదా

ఈ బ్రేకప్ లెటర్‌ని చదివిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ లెటర్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేలసార్లు షేర్ చేయబడింది. ప్రియుడి ప్రియురాలి పేరు సుప్రియ.

Viral News: ఇదేం బ్రేకప్ లెటర్ బాసూ.. బాగా హర్టయితే గానీ ఈ రేంజ్ వైరాగ్యం రాదు కదా
Breakup Letter F
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2022 | 11:42 AM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రేకప్ లెటర్ చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రేకప్ లెటర్‌లో రాసింది చదివిన తర్వాత మీకు నవ్వు ఆగదు. ప్రేమికుడి బ్రేకప్ లెటర్ లో అతడిని ‘అన్నయ్య’గా భావించి తప్పులు మన్నించాలని రాసి ఉంది.ఈ బ్రేకప్ లెటర్‌ని చదివిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ లెటర్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేలసార్లు షేర్ చేయబడింది. ప్రియుడి ప్రియురాలి పేరు సుప్రియ. తన ప్రేమలేఖలో ఏం రాశాడో ఇప్పుడు చూద్దాం.

ప్రియురాలు సుప్రియకు రాసిన బ్రేకప్ లెటర్‌లో.. నా ప్రియమైన మాజీ ప్రియురాలా.. 21వ శతాబ్దంలో నాలాంటి అబ్బాయికి నీలాంటి తెలివైన అమ్మాయితో సంబంధం పెట్టుకునే ధైర్యం లేదు అని రాశాడు. అందుకే ఇద్దరి మధ్య బంధం ఇక్కడితో ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఫన్నీ లెటర్‌లో అబ్బాయి రాశాడు. ఇంకా నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను మీ అన్నయ్యగా భావించి క్షమించండి..అని తమాషాగా రాశారు. మీ పాత ప్రియుడు ప్రస్తుతం అన్నయ్య ‘సుజానే’.

ఇవి కూడా చదవండి
Breakup Letter

అబ్బాయి బ్రేకప్ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై యూజర్లు తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అటువంటి వినియోగదారుడు విపరీతమైన లేఖ బహుశా స్నేహితురాలికి పాఠం నేర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశాడు. పెళ్లయిన తర్వాత రాస్తే బ్రేకప్ అయ్యిందని, హ్యాష్‌ట్యాగ్ అయ్యేదని ఓ యూజర్ రాశారు. ప్రపంచంలో మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారా..?అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది చాలా ప్రత్యేకమైన ప్రేమలేఖ అని ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి