MAA Elections: ‘మా’ ఎన్నికల్లో కృష్ణంరాజు ఎంట్రీ .. కరోనా థర్డ్‌వేవ్ లేకపోతే సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ?..

MAA Elections: సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్స్ట్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదివి కోసం ఆరుగురు..

MAA Elections: 'మా' ఎన్నికల్లో కృష్ణంరాజు ఎంట్రీ .. కరోనా థర్డ్‌వేవ్ లేకపోతే సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ?..
Maa Elections
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2021 | 12:17 PM

MAA Elections: సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్స్ట్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదివి కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు లతో ఓ కళ్యాణ్ కూడా  ఎన్నికల అధ్యక్ష రేస్ లో ఉన్నారు. దీంతో ఎలక్షన్స్ డేట్ ప్రకటించకుండానే ఒకరిపై ఒకరు మాటలు తూటాలు విసురుతున్నారు. ఈసారి మా ఎన్నికల్లో లోకల్- నాన్ లోకల్ తో పాటు.. తెలంగాణ వాదంకూడా తెరపైకి వచ్చింది. అయితే మా ఎన్నికల వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కిరానున్నట్లు తెలుస్తోంది. మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశం ఈ బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలని అనేది నిర్ణయం తీసుకోనున్నారు..

‘మా’ కొత్త కార్యవర్గం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వీరిని తొలగిస్తే కానీ ఎన్నికలు నిర్వహించలేమని ప్రస్తుత కార్యావర్గం తెలిపింది. దీంతో మూడో వేవ్ రాకపోతే మా ఎన్నికలు సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

అంతేకాదు ఈ సమావేశంలో మాలోని సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు.. జీవిత సభ్యత్వాలను ఇవ్వటం వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్‌ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌లు కూడా పాల్గొనున్నారు. అయితే ‘మా’ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత వర్చువల్‌గా ఈసీ మీటింగ్‌ జరగటం ఇదే తొలిసారి.

Also Read:  డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదిలిపెట్టని డెల్టా. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!