మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్‌ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.

నవదీప్ 2004లో వచ్చిన “జై” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రజెంట్ ఈ యంగ్ స్టార్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్నారు. యస్‌… ప్రజెంట్ హిమాలయాస్‌లో మైనస్‌ డిగ్రీస్ టెంపరేచర్‌లో టూ వీలర్ మీద ట్రావెల్‌ చేస్తున్నారు నవ్‌దీప్‌.ఎప్పటికప్పుడు తన అడ్వంచరస్‌....

|

Updated on: Jul 27, 2021 | 1:25 PM

Follow us