Love Story movie: సంచలనాలు సృష్టిస్తున్న సారంగదరియా సాంగ్.. తాజాగా మరో రికార్డు..

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల పేరు తెచ్చుకున్నారు. అందమైన ప్రేమకథలను అర్ధవంతంగా చాలా సహజంగా రూపొందించడంలో శేఖర్..

Love Story movie: సంచలనాలు సృష్టిస్తున్న సారంగదరియా సాంగ్.. తాజాగా మరో రికార్డు..
Sai Pallavi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2021 | 4:23 PM

love story movie: టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల పేరు తెచ్చుకున్నారు. అందమైన ప్రేమకథలను అర్ధవంతంగా చాలా సహజంగా రూపొందించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ములు. ఇక సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. ఫిదా అనే మరో అందమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించి అందరిని ఫిదా చేసారు. ఇప్పుడు మరో సారి సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టి లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు శేఖర్. అక్కినేని నాగ చైతన్, సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు పాటలు, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమానుంచి రిలీజ్ అయిన సారంగదరియా.. పాట సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్ వేదికగా 200మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు హీరోయిన్ సాయిపల్లవి స్టెప్స్ అదిరిపోయాయి. ఆ విధంగానే పాటకు కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.  నిజానికి ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సిహెచ్ పవన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అమిగోస్ క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  మరి ఈ సినిమా కొత్త  రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi Konidela: “తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!”: చిరంజీవి

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!