Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

కె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ ప్రియాంక ఆరల్ మోహన్.

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2021 | 3:14 PM

Priyanka Arul Mohan : కె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ ప్రియాంక ఆరల్ మోహన్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో ఈ అమ్మడు స్థానం సంపాదించుకుంది. అందం అభినయంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది ప్రియాంక. చూడగానే పక్కింటి అమ్మాయిల .కనిపించే ప్రియాంక తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో నటించింది. మొదటి సినిమా కంటే సెకండ్ సినిమాలో నటన పరంగా మరిన్ని మార్కులు కొట్టేసింది ఈ చిన్నది. అయితే అమ్మడి గ్లామర్ కి మంచి మార్కులు పడినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడలేదు. దాంతో తెలుగు నుంచి అవకాశాలు అంతగా పలకరేంచడం లేదు. శివ కార్తికేయ .. సూర్య సినిమాలు చేస్తున్న ప్రియాంక అక్కడే కాస్త గట్టిగ దృష్టి పెట్టాలని అనుకుంటోందట. ఇంతలో ఈ అమ్మడికి తెలుగులో అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే నాగచైతన్య  దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో ప్రియాంక చైతన్య తో  తెలుస్తుంది. ఈ సినిమా కంటే ముందు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..

‘ఆచార్య’ సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..

Pushpa Movie: ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్… అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!