AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Brothers Day: “తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!”: చిరంజీవి

అంతర్జాతీయ సోదరుల దినోత్సవం నేడు ( మే 24). ఈ సందర్భంగా ప్రముఖులు, సినిమాతారలు  సోదరులతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను లేదా తమ సోదరులతో...

Happy Brothers Day: తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!: చిరంజీవి
Chiranjeevi
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 24, 2021 | 7:10 PM

Share

Chiranjeevi Konidela:

అంతర్జాతీయ సోదరుల దినోత్సవం నేడు ( మే 24). ఈ సందర్భంగా ప్రముఖులు, సినిమాతారలు  సోదరులతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను లేదా తమ సోదరులతో ఉన్న ఫోటోలను సోషల్  షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు సోదరుల’కు సోదరుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.  చిరంజీవి  బ్రదర్స్ డే సందర్భంగా మెగా బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ రేర్ ఫోటోను షేర్ చేసారు మెగాస్టార్. తన సోదరులు నాగబాబు – పవన్ కళ్యాణ్ లతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా బ్రదర్స్ కలిసి ఉన్న చిన్ననాటి ఫోటో. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో చిన్నవాడైన పవన్ కల్యాణ్ ను చిరంజీవి ఎత్తుకొని నిలబడగా.. పక్కనే నాగబాబు నవ్వుతూ  కనిపిస్తున్నారు.

”తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!” అని అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ ఈ ఫొటో పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే అభిమానులు లైకులు రీట్వీట్లుతో వైరల్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

Salaar Movie Update: ‘సలార్’ మూవీలో విలన్‌గా బాలీవుడ్ యాక్షన్ హీరో.. ప్రభాస్‌తో పోరుకు సిద్దం..!

‘ఆచార్య’ సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..

బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!