AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Pre Release Event: ఒకే స్టేజ్‌పై ఇద్దరు స్టార్‌ హీరోల సందడి.. గ్రాండ్‌గా ‘విక్రమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

Vikram Pre Release Event: ఓవైపు లోక నాయకుడు కమల్‌ హాసన్‌, మరోవైపు విక్టరీ వెంకటేష్‌ ఇలా ఇద్దరు అగ్ర నాయకులు ఒక స్టేజ్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కి పండగే కదూ.! ప్రస్తుతం అలాంటి ఈవెంట్‌కు హైదరాబాద్‌కు వేదికైంది..

Vikram Pre Release Event: ఒకే స్టేజ్‌పై ఇద్దరు స్టార్‌ హీరోల సందడి.. గ్రాండ్‌గా 'విక్రమ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..
Vikram Pre Release Event Li
Narender Vaitla
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:40 PM

Share

Vikram Pre Release Event: ఓవైపు లోక నాయకుడు కమల్‌ హాసన్‌, మరోవైపు విక్టరీ వెంకటేష్‌ ఇలా ఇద్దరు అగ్ర నాయకులు ఒక స్టేజ్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కి పండగే కదూ.! ప్రస్తుతం అలాంటి ఈవెంట్‌కు హైదరాబాద్‌కు వేదికైంది. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజ చిత్రం ‘విక్రమ్‌’. కార్తీ, ఖైదీ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా చిత్ర యూనిట్ అదే స్థాయిలో ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్టర్‌ వెంకటేశ్‌ హాజరవుతుండగా, మరో యంగ్‌ హీరో నితిన్‌ కూడా హాజరయ్యాడు. శిల్పాకళా వేదికలో జరుగుతోన్న ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గ్రాండ్‌గా జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు లైవ్‌ వీడియోను ఎక్స్‌క్లూజీవ్‌గా టీవీ9లో వీక్షించండి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తో పాటు పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందకు వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే