విపరీతమైన వేడితో యూరిన్ రాని వాళ్ళు.. బాడీని కూల్ చేసే విదేశీయుల సమ్మర్ సల్సా డ్రింక్ తాగేయండి
విపరీతమైన వేడితో కొందరికి యూరిన్ కూడా రాదు వేడి వేసవి తాపాన్ని తగ్గించడానికి బాడీని రిఫ్రెష్‌గా ఉంచే సల్సా డ్రింక్ మంచి పానీయం అని చెప్పాలి. ముఖ్యంగా, దీనిని తాజా పండ్లు, కూరగాయల ముక్కలతో చేసే చల్లటి డ్రింక్.. ఇది ఎంతో రుచికరంగా, ఇంకా ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది. మీరు దీనిని 10 అంటే 10 నిమిషాల్లో చేసుకుని దీనిని తాగొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
