KRK OTT: ఓటీటీలో సేతుపతి, సామ్‌, నయన్‌ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

KRK OTT Release: ఏప్రిల్‌ 28న ఏకకాలంలో తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైన ఈచిత్రం డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. కాగా థియేటర్లలో విడుదలైన నెలరోజులకే ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

KRK OTT: ఓటీటీలో సేతుపతి, సామ్‌, నయన్‌ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
Kaathuvaakula Rendu Kaadhal
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2022 | 11:35 AM

KRK OTT Release: కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన చిత్రం కాతువాక్కుల రెండు కాదల్‌. నయనతార, సమంత హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కణ్మని రాంబో ఖతీజాగా విడుదలైంది. కణ్మని, ఖతీజా అనే అమ్మాయిల మధ్యలో రాంబో ఎలా నలిగిపోయాడు? ఈ ముక్కోణపు ప్రేమకథ చివరికి ఏమైంది? అన్నదే సినిమా కథ. ఏప్రిల్‌ 28న ఏకకాలంలో తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైన ఈచిత్రం డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. కాగా థియేటర్లలో విడుదలైన నెలరోజులకే ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మే 27 నుంచి కేఆర్‌కే సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది హాట్‌స్టార్‌. కాగా ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై విఘ్నేశ్‌, నయనతార, ఎస్‌ ఎస్‌ లలిత్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ratan Tata: నానో కారులో తాజ్‌ హోటల్‌కు రతన్‌ టాటా.. బిలియనీర్‌ నిరాడంబరతకు అందరూ ఫిదా..

Child Marriages: పుస్తకాలు పట్టుకునే వయసులోనే పుస్తెల తాడు.. బాల్య వివాహాల్లో ఏపీ టాప్‌.. తెలంగాణ ఏ స్థానంలో ఉందంటే..

IPL 2022: సారా, అనుష్క, ధనశ్రీ.. ఐపీఎల్‌లో అందాల భామల సందడి మాములుగా లేదుగా..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?