Vikram: ఇట్స్‌ అఫీషియల్‌.. కమల్‌ సినిమాలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..

Vikram: ఇక హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కూడా నటిస్తున్నట్లు గతకొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ లో కొద్దిగా అనుమానం ఉండేది.

Vikram: ఇట్స్‌ అఫీషియల్‌.. కమల్‌ సినిమాలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..
Kamal Haasan, Vikram
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2022 | 10:22 AM

Vikram: లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తోన్న చిత్రం విక్రమ్‌. ఖైదీ, మాస్టర్‌ చిత్రాలతో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన లోకేష్ కనగరాజన్ ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెచ్చిపెట్టాయి. కాగా ఇక హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కూడా నటిస్తున్నట్లు గతకొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ లో కొద్దిగా అనుమానం ఉండేది. అయితే తాజాగా సూర్యను ఆహ్వానిస్తూ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజన్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. దీంతో ఫ్యాన్స్‌ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.

కాగా ఈ చిత్రంలో సూర్య కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుందని మూవీ మేకర్స చెబుతున్నారు. కాగా తన చిత్రంలో సూర్య నటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అడిగిన వెంటనే ఓకే చెప్పినందుకు ట్విట్టర్‌ వేదికగా సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు డైరెక్టర్ లోకేష్. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3 న ప్రేక్షుకుల ముందుకు రానుంది. రాజ్‌కమల్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై, భారీ స్టార్‌ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ratan Tata: నానో కారులో తాజ్‌ హోటల్‌కు రతన్‌ టాటా.. బిలియనీర్‌ నిరాడంబరతకు అందరూ ఫిదా..

IPL 2022: సారా, అనుష్క, ధనశ్రీ.. ఐపీఎల్‌లో అందాల భామల సందడి మాములుగా లేదుగా..

Viral Photo: కూలింగ్‌ గ్లాసెస్‌తో కలరింగ్ ఇస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. హీరోయినే కాదు సింగర్ కూడా..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా