Viral Photo: కూలింగ్‌ గ్లాసెస్‌తో కలరింగ్ ఇస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. హీరోయినే కాదు సింగర్ కూడా..

Viral Photo: అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటనే కాకుండా తన గాత్రమాధుర్యంతో ప్లే బ్యాక్‌ సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుతోన్న ఈ హీరోయిన్ ను ఎవరో గుర్తు పట్టారా?

Viral Photo: కూలింగ్‌ గ్లాసెస్‌తో కలరింగ్ ఇస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. హీరోయినే కాదు సింగర్ కూడా..
Actress
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2022 | 9:36 AM

Viral Photo:  ఫొటోలో కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని మురిసిపోతున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో ఓ క్రేజీ హీరోయిన్‌. తనదైన అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటనే కాకుండా తన గాత్రమాధుర్యంతో ప్లే బ్యాక్‌ సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుతోంది. నటిగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, వీడియోలు చేస్తోంది. అన్నట్లు ఈ హీరోయిన్‌ తెలుగువారికి సుపరిచితమే. నాగచైతన్య నటించిన ఓ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలోనూ నటించింది. గతేడాది న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ఓ సినిమాలోనూ తనదైన అభినయంతో అదరగొట్టింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా?

ఈమె మరెవరో కాదు.. మలయాళ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్‌. ప్రేమమ్‌ సినిమాతో అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది. గతేడాది నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగరాయ్ సినిమాలో లాయర్‌గా తనదైన అభినయాన్ని ప్రదర్శించింది. ఇక చిన్నప్పటి నుంచి కర్నాటిక్‌, వెస్ట్రన్‌ సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఈ అందాల తార ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ రాణిస్తోంది. పలు సినిమాల్లోనూ గొంతు సవరించుకున్న ఈ క్రేజీ బ్యూటీ సొంతంగా పలు మ్యూజిక వీడియోలు, ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌గా బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. మరి మనం కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Sarkaru Vaari Paata: అల్లూరి సీతారామరాజుగా మహేశ్‌.. సూపర్‌ స్టార్‌ కృష్ణ సమాధానం ఏంటంటే..

JioPhone Next: జియో ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా