Tamannaah: అభిమానులు మెచ్చుకుంటేనే నాకు నిజమైన ఆనందం ఉంటుంది: ‘నవంబర్‌ స్టోరీ’పై తమన్నా

Actress Tamannaah:  తమన్నా హీరోయిన్‌గా తమిళంలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ 'నవంబర్‌ స్టోరీ'. ఆనంద్‌ వికటన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు ఇంద్ర

Tamannaah: అభిమానులు మెచ్చుకుంటేనే నాకు నిజమైన ఆనందం ఉంటుంది: 'నవంబర్‌ స్టోరీ'పై తమన్నా
Follow us

|

Updated on: May 14, 2021 | 6:12 AM

Actress Tamannaah:  తమన్నా హీరోయిన్‌గా తమిళంలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’. ఆనంద్‌ వికటన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు ఇంద్ర సుబ్రమణియన్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. అయితే తాజాగా సినిమా గురించి తమన్నా స్పందించారు. ఈ సినిమాలో నాలోని సృజనాత్మకతతో పాటు నటనలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సహాయపడింది. మనం ఏ పాత్ర అయితే చేస్తామో అది అభిమానులు మెచ్చుకుని ఆనందం పొందినప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది అని అన్నారు. సినిమా షూటింగ్‌ చేసిన మొదటి వారంలోనే కొన్ని సన్నివేశాలను మళ్లీ రీ షూట్‌ చేశామన్నారు. ఎందుకంటే ఆ పాత్రకి సంబంధించి మా టీం అంతగా సంతృప్తి చెందలేదు. సినిమాలోని ప్రతి అంశాన్ని బాగా పరిశీలించాను.

డైలాగ్స్‌ మాడ్యులేషన్‌ పాటు ఎలా చెప్పాలి దానిపై కూడా చాలా శ్రద్ద చూపాము అని అన్నారు. ఈ సినిమాలో జీఎం కుమార్ కీలక పాత్రలో నటించగా, పసుపతి, వివేక్‌ ప్రసన్న, అరుళ్‌దాస్‌, నందిని తదితరులు ఇతర పాత్రాల్లో నటించారు. ఇటీవల సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మే 20న డిస్నీ+హాట్‌స్టార్‌, వీఐపీలో తమిళ, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం తమన్నా – గోపీచంద్‌తో కలిసి నటించిన సీటీమార్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. ఇంకా ఆమె ఎఫ్‌ 3, గుర్తందా శీతాకాలం, మాస్ట్రోల్లో నటిస్తోంది.

ఇవీ చదవండి:

Chandrasekhar Yeleti: వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నితిన్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా..

Chatrapathi Hindi Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.!

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం