Actress Shruthi haasan: నేటితో 35 ఏళ్ళ వయసులోకి అడుగుపెడుతున్న అందాల భామ.. స్పెషల్ స్టోరీ ఫర్ శృతి హాసన్..

'అనగనగా ఒక ధీరుడు' సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‏గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. కమల్ హాసన్ కుతురిగా సినీ

Actress Shruthi haasan: నేటితో 35 ఏళ్ళ వయసులోకి అడుగుపెడుతున్న అందాల భామ.. స్పెషల్ స్టోరీ ఫర్ శృతి హాసన్..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 11:37 AM

‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‏గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. కమల్ హాసన్ కుతురిగా సినీ అరంగేట్రం చేసిన శృతి.. క్రమంగా తన నటనతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. సినీ ఇండస్ట్రీలో తండ్రికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తన స్వశక్తితోనే ఎదిగింది శృతిహాసన్. మొదట్లో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఫాంలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆసినిమా హిట్‏తో టాలీవుడ్ వరుస ఆఫర్లను అందుకుంది. బలుపు, రేసుగుర్రం, రామయ్య వస్తావయ్యా, ఎవడు, శ్రీమంతుడు, కాటమరాయుడు సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. జనవరి 28న శృతిహాసన్ తన 35 పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఇటీవల రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది శృతి. అటు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ కనిపించనుంది ఈ అమ్మడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు