పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు ”హీరోయిన్” మూవీ

సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది...

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు ''హీరోయిన్'' మూవీ
Follow us

|

Updated on: Jan 13, 2021 | 9:15 PM

సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది.”.. అంటున్నారు దర్శకుడు తిరుపతి ఎస్ఆర్. ‘ఉత్తర’  సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు…తన రెండో ప్రయత్నంగా ”హీరోయిన్” అనే సినిమాను రూపొందించబోతున్నారు.

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఎస్తేర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోంది. కథానుసారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ఎస్తేర్ బోల్డ్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని లివ్ ఇన్ సి క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది ”హీరోయిన్” మూవీ. ఈ సినిమా వివరాలను దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ తెలియజేశారు. దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ మాట్లాడుతూ…”ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా హీరోయిన్ ను తెరకెక్కిస్తున్నాం. టైటిల్ రోల్ లో ఎస్తేర్ క్యారెక్టర్ సాగుతుంది. ఆమె కొన్ని సీన్స్ లో బోల్డ్ గా కనిపిస్తుంది. షూటింగ్ సన్నాహాల్లో ఉన్నాం, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తాం” అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేసిన రకుల్

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప2 నుంచి మరో టీజర్
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప2 నుంచి మరో టీజర్
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!