Singer Mano: ప్రముఖ సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు

ప్రముఖ గాయకుడు మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఇద్దరిపై దాడిచేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు..

Singer Mano: ప్రముఖ సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు
Singer Mano
Follow us

|

Updated on: Sep 12, 2024 | 10:00 AM

చెన్నై, సెప్టెంబర్ 12: ప్రముఖ గాయకుడు మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఇద్దరిపై దాడిచేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు..

చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్ధి వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతోపాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్‌ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళసరవాక్కం పోలీసులకు సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వల్సరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు.

పరారీలో ఉన్న వారిలో మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కొంతమంది వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్‌లు, కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నట్లు చూపుతున్నాయి. రోడ్డు పక్కన ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు కనిపించాయి. గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు కూడా ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. మద్యం మత్తులో ఉన్న వీరు అసభ్య పదజాలంలో తిడుతూ, దాడికి పాల్పడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా గాయకుడు మనో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో పాటలు పాడారు. ఆయన తెలుగు చిత్రసీమలోనూ ఎన్నో పాపులర్‌ సాంగ్స్ ఆలపించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

క్రేజీ లుక్‌లో కవ్విస్తోన్న ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? పవన్‌తో.!
క్రేజీ లుక్‌లో కవ్విస్తోన్న ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? పవన్‌తో.!
ప్రముఖ సింగర్ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు
ప్రముఖ సింగర్ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన సిర్మాత సంఘం
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన సిర్మాత సంఘం
జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను తిరస్కరించిన బెంగాల్‌ సర్కార్..
జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను తిరస్కరించిన బెంగాల్‌ సర్కార్..
చంద్రగ్రహణ సమయంలో ఏ రాశుల వారైనా ఈ మంత్రం జపించడం శుభ ప్రదం..
చంద్రగ్రహణ సమయంలో ఏ రాశుల వారైనా ఈ మంత్రం జపించడం శుభ ప్రదం..
వరుడు కావాలి.. కండిషన్స్ అప్లై అంటోన్న మహిళ.. నెట్టింట్లో వైరల్
వరుడు కావాలి.. కండిషన్స్ అప్లై అంటోన్న మహిళ.. నెట్టింట్లో వైరల్
సుద్దపూస కాదు.. హేమ డ్రగ్స్ తీసుకుందని తేల్చిన పోలీసులు
సుద్దపూస కాదు.. హేమ డ్రగ్స్ తీసుకుందని తేల్చిన పోలీసులు
స్టార్ హీరోకు తన ఇల్లు అమ్మేసిన త్రిష ..
స్టార్ హీరోకు తన ఇల్లు అమ్మేసిన త్రిష ..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా
శ్రీ హరి వామనావతారం దాల్చడానికి రీజన్ ఏమిటి? వామన జయంతి ఎప్పుడంటే
శ్రీ హరి వామనావతారం దాల్చడానికి రీజన్ ఏమిటి? వామన జయంతి ఎప్పుడంటే
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ