బాలీవుడ్‏లోకి ‘అపరిచితుడు’.. విక్రమ్ పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరో… అక్కడ కూడా హిట్టు కొట్టేనా ?

Aparichitudu: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్స్ ప్రభావం కొనసాగుతుంది. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతోపాటు తెలుగు సినిమాలను కూడా హీందీ ఎక్కువగా

బాలీవుడ్‏లోకి 'అపరిచితుడు'.. విక్రమ్ పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరో... అక్కడ కూడా హిట్టు కొట్టేనా ?
Ranveer Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2021 | 10:23 PM

Aparichitudu: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్స్ ప్రభావం కొనసాగుతుంది. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతోపాటు తెలుగు సినిమాలను కూడా హీందీ ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే జెర్సీ, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి సూపర్ హిట్ సాధించాయి. తాజాగా మరో సినిమాను రీమేక్ చేయాలని యోచిస్తున్నారు బీటౌన్ మూవీ మేకర్స్.

తమిళ స్టార్ హీరో విక్రమ్… తమిళంతోపాటు.. తెలుగులోనూ నేరుగా తెరకెక్కించిన సినిమా అపరిచితుడు. ఈ సినిమాలు అప్పట్లో సూపర్ హిట్‏గా నిలవడమే కాకుండా.. దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో హీరో విక్రమ్ అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 16 ఏళ్లు పూర్తవుతున్న.. అపరిచితుడు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

బాలీవుడ్‏కు చెందిన ఓ బడా ప్రొడక్షన్ సంస్థ ఈ మూవీని హిందీలో రిమేక్ చేయాలని డైరెక్టర్ శంకర్‏ను సంప్రదించారట. శంకర్ కూడా దీనికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ నటించనున్నట్లుగా సమాచారం. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సర్కస్ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చిన రణ్ వీర్ చెన్నైకి వ‌చ్చి మ‌రీ శంక‌ర్‌ని క‌లిసాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ నిజంగానే అపరిచితుడు బాలీవుడ్ లో రిమేక్ అయితే మరోసారి సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read: Yash: తన తదుపరి సినిమా ఎవరితో కలిసి చేయాలనుందో చెప్పిన పాన్ ఇండియా స్టార్..\

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Celebrity Kids: ఈ స్టార్ హీరోల పిల్లలను ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్‏ క్యూట్‏గా ఉన్నారో చూడండి..

Celebrity Kids: ఈ స్టార్ హీరోల పిల్లలను ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్‏ క్యూట్‏గా ఉన్నారో చూడండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో