Yash: తన తదుపరి సినిమా ఎవరితో కలిసి చేయాలనుందో చెప్పిన పాన్ ఇండియా స్టార్..

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. పాన్ ఇండియా లెవల్లో విడుదైలన ఈ సినిమా సూపర్ హిట్‏గా

Yash: తన తదుపరి సినిమా ఎవరితో కలిసి చేయాలనుందో చెప్పిన పాన్ ఇండియా స్టార్..
Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2021 | 10:06 PM

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. పాన్ ఇండియా లెవల్లో విడుదైలన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‏ను దాటిన తొలి సినిమా కేజీఎఫ్ నిలిచింది. ఇక ఇటీవల ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

ఇక కన్నడ స్టార్ హీరో యష్ నుంచి ఇంతవరకు తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. గత కొన్ని రోజుల క్రితం కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చాడు యష్. ఇక కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గోన్న యష్.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ హాసన్ పట్ల మీ అభిప్రాయం ఎంటీ అని అడుగగా.. కమల్ హాసన్ సర్ నటన భగవద్గీత లాంటింది. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని అన్నారు. ఆ తర్వాత ఒక వేళ హిందీలో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడుగగా.. జాతీయ అవార్డు గ్రహీత నవాజుద్దీన్ సిధ్ధిఖితో కలిసి నటించాలనుకుంటున్నాను అని అన్నారు యష్.

Also Read: థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Celebrity Kids: ఈ స్టార్ హీరోల పిల్లలను ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్‏ క్యూట్‏గా ఉన్నారో చూడండి..

Tamannah: మిల్కీబ్యూటీ తమన్నా ధరించే డ్రెస్సుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!