Mithun Chakraborty: షూటింగ్ స్పాట్‌లో ఛాతి నొప్పితో కుప్ప కూలిన మిథున్ చక్రవర్తి.. ఆస్పత్రికి తరలింపు

ఈ రోజు ఉదయం అంటే ఫిబ్రవరి 10వ తేదీన మిథున్ చక్రవర్తికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. తీవ్రంగా బాధపడుతున్న మిథున్ ఆరోగ్యం క్షీణించడం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Mithun Chakraborty: షూటింగ్ స్పాట్‌లో ఛాతి నొప్పితో కుప్ప కూలిన మిథున్ చక్రవర్తి.. ఆస్పత్రికి తరలింపు
Mithun Chakraborty Hospitalised
Follow us

|

Updated on: Feb 10, 2024 | 12:22 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు , రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మిథున్ చక్రవర్తిని కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చనట్లు సమాచారం. ఒకప్పటి స్టార్ హీరో, డిస్కోడ్యాన్సర్ అనేక సినిమాలతో ప్రేక్షకులను  అలరించారు. నేటికీ మిథున్ చక్రవర్తికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో అందోళన నెలకొంది.

ఒక నివేదిక ప్రకారం ఈ రోజు ఉదయం అంటే ఫిబ్రవరి 10వ తేదీన మిథున్ చక్రవర్తికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. తీవ్రంగా బాధపడుతున్న మిథున్ ఆరోగ్యం క్షీణించడం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇప్పటి వరకు ఆసుపత్రి సిబ్బంది మిథున్ చక్రవర్తి వ్యాధి గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ రోజు ఉదయం మిథున్ చక్రవర్తి తన రాబోయే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్నా సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో బాధతో  అక్కడే నేలపై కూర్చిండి పోయినట్లు.. అది గమనించిన చిత్ర బృందం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ