AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో ఒకే ఒక్క సినిమా.. సీక్రెట్ మ్యారేజ్‌తో సంచలనం.. ఈ హీరోయిన్ ఇప్పుడు 6000 కోట్లకు యువరాణి!

16 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందీ అందాల తార. ప్రఖ్యాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై హాట్ హాట్ పోజులిచ్చి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ..

Tollywood: తెలుగులో ఒకే ఒక్క సినిమా.. సీక్రెట్ మ్యారేజ్‌తో సంచలనం.. ఈ హీరోయిన్ ఇప్పుడు 6000 కోట్లకు యువరాణి!
Bollywood Actress
Basha Shek
|

Updated on: Sep 01, 2025 | 7:00 PM

Share

తండ్రి పాకిస్తానీ.. తల్లిది చెక్ రిపబ్లిక్.. అమెరికాలో పుట్టి పెరిగింది. అక్కడే టాప్ మోడల్ గా పేరు తెచ్చుకుంది. చిన్న చిన్న వయసులోనే కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై హాట్ హాట్ పోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇది చూసే ఓ స్టార్ డైరెక్టర్ ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఓ స్టార్ హీరో సరసన హీరోయిన్ గా.. ఇంకే ముంది మొదటి సినిమాతోనే అదరగొట్టింది. అందం, అభినయం, లుక్స్ పరంగా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలువురి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకుంది. ఓ వైపు బాలీవుడ్ లో నటిస్తూనే హాలీవుడ్ లోనూ మెరిసింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ స్పీడ్ తగ్గింది. మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. తోటి హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే ఈ బ్యూటీ ఉన్నట్లుండి పెళ్లి చేసుకుంది. అది కూడా రహస్యంగా. అయితే ఈ పెళ్లి కారణంగా ఈముద్దుగుమ్మ జాతకమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలతో ఇప్పటికే కోట్లు వేనకేసుకున్న ఈ సొగసరి ఇప్పుడు పెళ్లి కారణంగా సుమారు 6000 కోట్ల ఆస్తులకు యువరాణి అయ్యింది. ఎలానంటే.. ఈ హీరోయిన్ భర్త గ్లోబల్ బిజినెస్ మ్యాన్. అమెరికాలో ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నాడు. ఈ సంస్థ టర్నోవర్ సుమారు 680.1 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 6000 కోట్లు.

ఈ బాలీవుడ్ అందాల తార తెలుగులోనూ ఒక సినిమాలో నటించింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో. ఇటీవలే ఆ సినిమా కూడా రిలీజైంది. అయితే అందులో ఆమె ఎక్కడా కనిపించలేదు. బహుశా సెకెండ్ పార్ట్ లో ఈ బ్యూటీ సీన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో! ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు నర్గీస్ ఫక్రి.

ఇవి కూడా చదవండి

భర్తతో కలిసి తొలిసారి ఇండియాకు వచ్చిన నర్గీస్ ఫక్రి..

నర్గీస్ భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..

2011లో ‘రాక్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నర్గీస్. మద్రాస్‌ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3 తదితర సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది. హాలీవుడ్‌ సినిమా ‘స్పై’లోనూ యాక్ట్ చేసింది. అయితే ఈ అమ్మడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియన్-అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ టోనీ బెగ్ ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతను అమెరికాలోని ‘డియోజ్ గ్రూప్ ’ అనే భారీ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటున్నాడు. ఈ కంపెనీ టర్నోవర్ ఏకంగా రూ. 5,999 కోట్లు. అలానిక్ (స్పోర్ట్స్ వేర్), 8హెల్త్ (మెడికల్ ప్రొడక్ట్స్), ఒయాసిస్ అపెరల్ వంటి ఫేమస్ బ్రాండ్లన్నీ ఈ కంపెనీ ఆధీనంలోనే ఉన్నాయి. లాస్ ఏంజెలెస్‌లో నివాసముండే టోనీకి గ్లోబల్ బిజినెస్ వరల్డ్‌లో పవర్ ఫుల్ పర్సనాలిటీగా మంచి గుర్తింపు ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్