Urfi Javed: ఫుల్లుగా తాగి ఊగిపోయిన ఉర్ఫీ జావేద్.. నడవలేని స్థితిలో బాలీవుడ్ బ్యూటీ.. వీడియో వైరల్..

కొద్దిరోజులుగా వేరే కారణాలతో ఉర్ఫీ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఎక్కువగా తాగి కనిపిస్తుంది. వారాంతంలో సండే వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అయితే పార్టీ ముగించుకుని ఉర్పీ బయటకు వచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉర్ఫీ జావేద్‌కి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే ఎవరైనా సాయంగా పట్టుకోకపోతే కిందపడిపోయే విధంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Urfi Javed: ఫుల్లుగా తాగి ఊగిపోయిన ఉర్ఫీ జావేద్.. నడవలేని స్థితిలో బాలీవుడ్ బ్యూటీ.. వీడియో వైరల్..
Urfi
Follow us

|

Updated on: Jul 07, 2024 | 10:28 PM

నటి ఉర్ఫీ జావేద్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో ఆమె ధరించే బట్టల కారణంగా నిత్యం నెట్టింట హైలైట్ అవుతుంది. విచిత్రమైన వేషధారణతో చాలా ఫేమస్ అయ్యింది.. అయితే కొద్దిరోజులుగా వేరే కారణాలతో ఉర్ఫీ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఎక్కువగా తాగి కనిపిస్తుంది. వారాంతంలో సండే వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అయితే పార్టీ ముగించుకుని ఉర్పీ బయటకు వచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉర్ఫీ జావేద్‌కి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే ఎవరైనా సాయంగా పట్టుకోకపోతే కిందపడిపోయే విధంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితురాళ్లు నడిపించారు. తన స్నేహితుల సాయంతో ఉర్ఫీ జావేద్ మెల్లిగా ముందుకు నడించింది. అలాగే వారి వదిలేస్తే కింద పడిపోయేలా కనిపించింది. మద్యం మత్తులో ఉన్న ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితులు సురక్షితంగా తీసుకొచ్చి కారులో కూర్చొపెట్టారు. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ జావేద్ నిజంగా తాగిందా? తాగినట్లు నటిస్తుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె కళ్లను చూస్తే మద్యం తాగినట్లు కనిపించడం లేదని..కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే మరో విషయం తెలుస్తుంది. ఉర్ఫీ జావేద్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు మొదటి నాలుగు అడుగులు సరిగ్గానే వేసింది. కానీ ఆ తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని గ్రహించిన తర్వాత ఆమె తూలుతున్నట్లు నటించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం