ఓరి దేవుడా..! ఈ మూవీ హీరోయిన్ నటనకు గుడ్ బై చెప్పేసిందా..?
08 December 2025
Pic credit - Instagram
Rajeev
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ బ్యూటీస్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. వారిలో ఈ అందాల భామ ఒకరు.
ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్..ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో
స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఈ వయ్యారి భామ తన స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ.
సినిమా అభిమానులకు ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ తెలిస్తే.. మిథిలా పాల్కర్ తెలిసినట్టే
!
ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ కుర్రది తన అందంతో విపరీతంగా ఆకట్టుకుంటుంది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా అయినా కూడా ఈ బ్యూటీ మంచ
ి క్రేజ్ తెచ్చుకుంది.
ప్రస్తుతం ఫ్యాషన్ బిజినెస్ లో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా ఎప్పటికప్పుడూ త
న ఫోటోలను అప్ లోడ్ చేస్తూ హీట్ పుట్టిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..