Salman Khan : మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ కోసం సల్మాన్ ఖాన్ సాయం

సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది కరోనా విషయంలో అవేర్‌నెస్ కలిగించటంతో పాటు కోవిడ్ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Salman Khan : మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ కోసం సల్మాన్ ఖాన్ సాయం
Follow us
Rajeev Rayala

|

Updated on: May 01, 2021 | 6:58 AM

Salman Khan :

సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది కరోనా విషయంలో అవేర్‌నెస్ కలిగించటంతో పాటు కోవిడ్ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ కండల వీరుడు మాత్రం ఫీల్డ్‌లో దిగి మరి సాయం చేస్తున్నారు.

లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలోనూ తన వంతు సాయంగా భారీ విరాళం ప్రకటించిన సల్మాన్‌ ఖాన్‌… ఈ సారి స్వయంగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కోవిడ్ వారియర్స్‌ కోసం ప్రత్యేకంగా వంట చేయించి వారికి అందజేస్తున్నారు. ఏదో మనుషులను పెట్టి పని చేయించటం కాదు.. తానే స్వయంగా కిచెన్‌లో ఉండి ఆ పనిని పర్యవేక్షిస్తున్నారు సల్మాన్‌ భాయ్‌.

తన సొంత రెస్టారెంట్ చైన్‌ `భాయ్‌జాన్‌ కిచెన్‌` ద్వారా ఈ సర్వీస్‌ చేస్తున్నారు సల్మాన్‌. రోజు ముంబైలోని 5000 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు భాయ్‌జాన్‌ కిచెన్‌ నుంచి ఫుడ్ అందేలా ఏర్పాట్లు చేశారు. ఇక సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే మూవీ మే 13న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రీమిక్స్ చేసారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. కోవిడ్‌ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..

K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

వెరైటీ పెళ్లి పత్రిక.. కరోనా టైంలో లగ్గం.. కానుకల కోసం క్యూఆర్ కోడ్.. నెట్టింట వైరల్.!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?