Akshara Haasan: గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన అక్షర హాసన్‌.. తాజా ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, మోస్ట్ టాలెంటెడ్‌ ధనుష్ లాంటి స్టార్స్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది స్టార్‌ కిడ్‌ అక్షర హాసన్‌. తొలి సినిమాతో....

Akshara Haasan: గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన అక్షర హాసన్‌.. తాజా ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు
Akshara Haasan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 08, 2021 | 11:01 AM

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, మోస్ట్ టాలెంటెడ్‌ ధనుష్ లాంటి స్టార్స్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది స్టార్‌ కిడ్‌ అక్షర హాసన్‌. తొలి సినిమాతో సౌత్ నార్త్‌ ఆడియన్స్ దృష్టిలో పడిన ఈ బ్యూటీ.. అవకాశాలు అందిపుచ్చుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. బాలీవుడ్‌లోనే కెరీర్‌ ఊహించుకున్న ఈ భామ… కెరీర్‌ స్టార్టింగ్‌లో సౌత్ సినిమాలు చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించలేదు. అసలు విషయం అర్ధం చేసుకొని దక్షిణాది మేకర్స్‌కు ఓకే చెప్పినా.. అప్పటికే ఫెయిల్యూర్‌ స్టార్‌ అన్న ముద్ర పడిపోయింది. శ్రుతి కెరీర్‌ కూడా పెద్దగా ఫాంలో లేకపోవటంతో అక్షరకు అవకాశాలు కరువయ్యాయి. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినా.. మంచి నటి అన్న పేరు తప్ప పెద్దగా కెరీర్‌కు ప్లస్ అయితే కాలేదు.

రీసెంట్‌గా గ్లామర్ ఇమేజ్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు అక్షర. అందుకే స్కిన్ షో విషయంలో అక్కను కూడా మించిపోయే రేంజ్‌లో ఫోటో షూట్‌ చేశారు. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. మరి ఈ ఫోటోస్‌ చూసైనా ఈ స్టార్‌కిడ్‌కు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

అక్ష‌ర హాస‌న్ తాజా ఫోటోలను ఆమె ఇన్ స్టా ఖాతాలో వీక్షించ‌వ‌చ్చు : https://www.instagram.com/aksharaa.haasan/?hl=en

Also Read : దేశంలో భయపెడుతున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు

 పెద్ద డీల్ ఇది..! మహేష్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్న గురూజీ..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా