AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోగా మారుతున్న యాంకర్ ప్రదీప్

మరో యాంకర్ హీరోగా మారిపోతున్నాడు. బుల్లితెరపై పలు షోలకు వ్యాఖ్యతగా పనిచేస్తూ అందరినీ మెప్పిస్తోన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించనున్నాడట. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే అసిస్టెంట్ ఈ మూవీ ద్వారా డైరక్టర్‌గా పరిచయం అవ్వబోతున్నారట. 1947నాటి కథతో తెరకెక్కతోన్న ఈ సినిమాను అనూప్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాల్లో ప్రదీప్ […]

హీరోగా మారుతున్న యాంకర్ ప్రదీప్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 12:58 PM

Share

మరో యాంకర్ హీరోగా మారిపోతున్నాడు. బుల్లితెరపై పలు షోలకు వ్యాఖ్యతగా పనిచేస్తూ అందరినీ మెప్పిస్తోన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించనున్నాడట. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే అసిస్టెంట్ ఈ మూవీ ద్వారా డైరక్టర్‌గా పరిచయం అవ్వబోతున్నారట. 1947నాటి కథతో తెరకెక్కతోన్న ఈ సినిమాను అనూప్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే.

Follow Us