జై బోలో.. గణేష్ అంటూ.. సందడి చేసిన అనసూయ..!
జై బోలో.. గణేష్ మహారాజ్ అంటూ.. యాంకర్ అనసూయ సందడి చేసింది. గణేష్ చతుర్థుని పురస్కరించుకుని ప్రత్యేక లెహంగాలో మెరిసింది. మెడలో డోలు వేసుకుని.. డప్పులు కొడుతూ.. హంగామా చేస్తున్నట్లు.. తను షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా.. ట్విట్టర్‌లో.. అభిమానులకు ‘వినాయక చవితి శుభాకాంక్షలు’ తెలుపుతూ ట్వీట్ చేసింది. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై’.. అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. పచ్చ, పసుపు, బేబి […]

జై బోలో.. గణేష్ మహారాజ్ అంటూ.. యాంకర్ అనసూయ సందడి చేసింది. గణేష్ చతుర్థుని పురస్కరించుకుని ప్రత్యేక లెహంగాలో మెరిసింది. మెడలో డోలు వేసుకుని.. డప్పులు కొడుతూ.. హంగామా చేస్తున్నట్లు.. తను షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా.. ట్విట్టర్‌లో.. అభిమానులకు ‘వినాయక చవితి శుభాకాంక్షలు’ తెలుపుతూ ట్వీట్ చేసింది. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై’.. అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. పచ్చ, పసుపు, బేబి పింక్ డ్రేస్‌లో ముద్దుగా కనిపించింది అనసూయ.
జై బోలో గణేశ్ మహారాజ్ కీ !!!!! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ??#HappyGaneshChaturthi #GaneshChaturthi2019 ???? pic.twitter.com/vteh98WZ9m
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 2, 2019
AnasuyaAnasuya BharadwajAnasuya Vinayaka Chavithi wishes to fansAnchor AnasuyaAnchor Anasuya extends warm Vinayaka Chavithi wishers