AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. ఆ కూలీ ఖాతాలో అక్షరాలా కోటి రూపాయలు

ఆన్‌లైన్ లోన్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సంస్థల నిర్వాహకుల వేధింపులతో పలువురు ప్రాణాలు విడిచారు.

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. ఆ కూలీ ఖాతాలో అక్షరాలా కోటి రూపాయలు
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2021 | 1:57 PM

Share

ఆన్‌లైన్ లోన్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సంస్థల నిర్వాహకుల వేధింపులతో పలువురు ప్రాణాలు విడిచారు. వ్యవహారం పోలీస్ స్టేషన్లతో పాటు కోర్టుకు కూడా వెళ్లింది. ఈ లోన్‌ యాప్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. యాప్‌లను బ్లాక్ చేసేందుకు ప్లే స్టోర్‌లను సంప్రదించాలని పేర్కొంది. దీంతో ఈ కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..ఆన్‌లైన్ లోన్ ఆప్ నిర్వాహకులపై కొరడా ఝులిపించారు. లోతైన విచారణలో విస్మయపరిచే విషయాలను కనుగొన్నారు.

బ్యాంక్ అకౌంట్ల నుంచి లావాదేవీలు జరుపుకునేందుకు ఎవరికీ అనుమానం లేకుండా ఓ ఖాతాదారుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు కేటుగాళ్లు. ఢిల్లీకి చెందిన ఒక రోజు వారి కూలి ఖాతాలో కోటి రూపాయలు నగదును డిపాజిట్ చేశారు. అతడికి నెలకు రూ.4 వేలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తన ఖాతాలో కోటి రూపాయలు ఉన్న విషయం సదరు కూలీకి తెలియదు. తమ అకౌంట్ల నుంచి కాకుండా ఇండియన్ బ్యాంక్ ఖాతాల నుంచి లావాదేవీలు జరుపేందుకు చైనీస్ సంస్థలు అడ్డదారులు తొక్కాయి. ఇప్పటి వరకు దాదాపు 25వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టు సమాచారం అందుతుంది.  ఆన్‌లైన్ లోన్ యాప్‌తో పాటు ఆన్‌లైన్ గాంబ్లింగ్ రాకెట్‌లో సదరు సంస్థలు  రూ. 5 కోట్ల లావాదేవీలు జరిపాయి. లావాదేవీలకు సంబంధించిన పేమెంట్ గేట్ వేల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read:

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ