మైండ్ లేదంట..9 బైకులు బ్లైండ్‌గా తగలెట్టాడు
హైదరాబాద్: నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘటల మసీదు ప్రాంతంలో తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. దోబీఘాట్‌కి చెందిన మహమ్మద్ గౌస్ .. నిలిపి ఉన్న 9 బైకులపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం సరిగాలేక గౌస్ ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. బైకులు దగ్ధమవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.