వేటకొడవళ్లతో నరికి చంపారు..

వేటకొడవళ్లతో ప్రత్యర్థులు దాడులు చేసుకోవడం సీమలో అప్పుడప్పుడు చూస్తూంటాం. అలాంటి సీనే ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో రిపీట్ అయ్యింది. పట్టపగలు రోడ్డుపై ఓ యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. వేములవాడ టౌన్‌లోని సుబ్రమణ్య నగర్‌కు చెందిన నాగులు రవి అనే వ్యక్తి.. ఓ యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పారు.. యువతికి పెళ్లి చేశారు. కాగా.. యువతి భర్త ఉపాధికోసం […]

వేటకొడవళ్లతో నరికి చంపారు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:30 AM

వేటకొడవళ్లతో ప్రత్యర్థులు దాడులు చేసుకోవడం సీమలో అప్పుడప్పుడు చూస్తూంటాం. అలాంటి సీనే ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో రిపీట్ అయ్యింది. పట్టపగలు రోడ్డుపై ఓ యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

వేములవాడ టౌన్‌లోని సుబ్రమణ్య నగర్‌కు చెందిన నాగులు రవి అనే వ్యక్తి.. ఓ యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పారు.. యువతికి పెళ్లి చేశారు.

కాగా.. యువతి భర్త ఉపాధికోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో అమ్మాయి పేరెంట్స్.. మాజీ ప్రియుడు రవి ఉన్న ఏరియాలోనే అద్దెకు దిగారు. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు.. సమయం కోసం వేచి చూశారు. ఇంటి వెనుక నుంచి బైక్‌పై రవి వెళ్లడం గమనించారు. వెనుక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కత్తితో.. కసితీరా నరికి చంపారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ద్వారా.. పీడీయాక్ట్ కింద కేసు నమోదు పోలీసులు చేశారు. హత్య చేసిన వాళ్లని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?