AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లం టీ Vs లెమన్ టీ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్.. ఎప్పుడు ఏది తాగాలి..?

Ginger Tea vs Lemon Tea: చాలామందికి కప్పు టీ లేనిదే రోజు ప్రారంభం కాదు. టీ తాగితే మైండ్ రీఫ్రెష్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. చాయ్ ప్రేమికుల్లో కొందరు అల్లం టీ ఇష్టపడితే.. మరికొందరు లెమన్ టీ తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది..? అసలు ఎప్పుడు ఏ టీ తాగాలి? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Dec 25, 2025 | 5:03 PM

Share
అల్లం టీ: అల్లంలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అల్లంలోని జింజెరాల్స్ కీళ్ల వాపును, నొప్పిని తగ్గిస్తాయి. ఉదయాన్నే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

1 / 6
దగ్గు, జలుబు: చలికాలంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాధిస్తున్నప్పుడు అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, మంట లేదా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి అల్లం టీ మంచి ఎంపిక. శారీరక అలసటను తగ్గించడంలో ఇది ముందుంటుంది.

2 / 6
లెమన్ టీ శరీరంపై అల్లం కంటే భిన్నంగా పనిచేస్తుంది. లెమన్ టీ వాసన మనసును ప్రశాంతపరుస్తుంది. రోజంతా పని ఒత్తిడితో టెన్షన్‌గా ఉండేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

3 / 6
బరువు తగ్గడం: శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో నిమ్మ టీ కీలకంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, చర్మ సమస్యలు ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. సరిగ్గా నిద్రపట్టని వారికి, తల భారంగా అనిపించేవారికి లెమన్ టీ ఉపశమనాన్ని ఇస్తుంది.

4 / 6
ఏది ఎప్పుడు తాగాలి?: ఈ రెండింటిలో ఏది గొప్పదనే దానికంటే మీ శరీర అవసరాలను బట్టి ఎంచుకోవడం ఉత్తమం. మీకు జలుబు ఉన్నా లేదా ఒళ్లు నొప్పులుగా ఉన్నా అల్లం టీ తాగండి. మీరు ఫ్రెష్‌గా ఉండాలనుకున్నా లేదా అధిక ఒత్తిడిలో ఉన్నా లెమన్ టీ ఎంచుకోండి.

5 / 6
తయారీలో తప్పులు: చాలామంది టీని ఎక్కువసేపు మరిగిస్తుంటారు. దీనివల్ల టీ చేదుగా మారడమే కాకుండా అల్లం లేదా నిమ్మలోని పోషకాలు నశిస్తాయి. నీరు మరిగే చివరి దశలో అల్లం లేదా నిమ్మకాయ రసం వేసి, కేవలం రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే రుచితో పాటు పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

6 / 6
Follow Us
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ

కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!

ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?

తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే

గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!

ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!

ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్

భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ