AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యగా వస్తే.. మీ పంట పండినట్టే! ఆ ఇల్లు స్వర్గమే!

ఒక వ్యక్తి జీవింతలో ఎలా ఎదగాలి, ఎలాంటి అలవాట్లను కలిగి ఉండాలి, అవి అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాల గురించి ఆచార్య చాణక్యుడు వివరించాడు. ఆయన నైతిక సూత్రాలను పాటిస్తూ ఇప్పటికే ఎంతో మంది తమ జీవితాన్ని సాఫీగా గడుపుతున్నారు. అయితే ఒక కుటుంబం సంతోషకరమైన జీవితం గడపాలంటే అది ఒక స్త్రీ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని.. ఆచార్య ఛాణిక్య తెలిపారు. అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిలు భార్యగా వెళ్లే ఇళ్లు ఎప్పుడూ సంపద, సంతోషంలో ఉంటుందని ఆయన వివరించారు.

Anand T
|

Updated on: Dec 25, 2025 | 12:55 PM

Share
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కుటుంబం, సంబంధాలు, నైతికతకు సంబంధించిన అనేక అంశాల గురించి ప్రస్తావించారు. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలో ఆయన ప్రత్యేకంగా వివరించారు. చాణక్యుడి ప్రకారం, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన అమ్మాయి తనకు భార్యగా వస్తే భర్త జీవితంలో ఆనందం, విజయానికి కొదువ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.

1 / 5
అంకితభావం: చాణక్య నీతి ప్రకారం, మంచి స్వభావం, అంకితభావం కలిగిన అమ్మాయి భార్యగా వస్తే భర్త ఇల్లు స్వర్గంలా మారుతుందట. ఏ భార్య అయితే తన భర్తను గౌరవంగా, ప్రేమగా చూసుకుంటుందో.. ఆ ఇంట్లో సుఖశాంతులు విరజిల్లుతాయని ఆచార్య తెలిపారు. భర్తకు ఎంతటి కష్టాలు ఎదురైనా భార్య చూపించే కూసుంత ప్రేమ అతని కొండత బలాన్ని ఇస్తుందని ఆచార్య అంటున్నారు. అంకితభావం అనేది వినయం కాదు.. అది ప్రేమపూర్వకమైన సహవాసం అని చాణక్య నీతి చెబుతుంది.

2 / 5
జ్ఞానం: "జ్ఞానం లేని అందం అనేది ఆభరణాలు లేని స్త్రీ లాంటిది" అని ఆచార్య చాణక్యుడు అన్నాడు. ఒక అమ్మాయికి అందం కంటే తెలివితేటలే ఎక్కువ ముఖ్యం అని ఆయన చెప్పుకొచ్చాడు. జ్ఞానం అంటే కేవలం విద్య మాత్రమే కాదని.. జీవితాన్ని అర్థం చేసుకోవడం,సాధ్యమైనంత ఉత్తమంగా ప్రవర్తించడమని ఆయన తెలిపారు. అలాంటి అమ్మాయిలూ ఎల్లప్పుడూ తన భర్తను అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.

3 / 5
ఒక పురుషుడి విజయం వెనక స్త్రీ కచ్చితంగా ఉండాలని ఆచార్య తెలిపారు.  ఒక స్త్రీ తన భర్త కలలు, లక్ష్యాలను సహకారం చేసుకోవడంలో సహకారం అందతిస్తే ఆ పురుషుడు ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా ఎదుర్కొని విజయం సాధించగలని  ఆచార్య ఛాణిక్య తెలిపారు.అలాంటి భార్య ఉన్న భర్తకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం లభిస్తుంది. అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని చాణక్య నీతి చెబుతుంది.

4 / 5
చాణక్యుడి ప్రకారం భార్య తన ఇంటి కార్యకలాపాలను చక్కగా నిర్వహించగలిగితే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. ఇంట్లో సభ్యుల అవసరాలు, డబ్బును అదుపుగా ఖర్చ్ చేయడం, టైం మెయింటెనెన్స్ ఇవన్ని ఇంటి పనుల్లో భాగమే అని ఆయన అన్నారు. ఏ భార్య అయితే తన భర్తను నమ్మి అతనికి విధేయతగా ఉంటుందో ఆమె నిజమైన లక్ష్మి దేవి అని ఆచార్య తెలిపారు.

5 / 5
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?

కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..

రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు

గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు

కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?

చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం

ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!

ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన

హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?

పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు