iPhone 13 స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.42 కోట్ల విలువ చేసే 3,646 ఐఫోన్లు సీజ్

iPhone 13 Smuggling: ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్మగ్లింగ్ రాకెట్‌ ముఠా గుట్టురట్టయ్యింది. అక్రమంగా తరలిస్తున్న 3,646 ఐఫోన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్(DRI) అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీజ్ చేశారు.

iPhone 13 స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.42 కోట్ల విలువ చేసే 3,646 ఐఫోన్లు సీజ్
Iphones13 Smuggling
Follow us

|

Updated on: Nov 29, 2021 | 11:08 AM

iPhone 13 Smuggling: ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్మగ్లింగ్ రాకెట్‌ ముఠా గుట్టురట్టయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్రమంగా తరలిస్తున్న 3,646 ఐఫోన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్(DRI) అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీజ్ చేశారు. ఓ పార్సిల్‌లో భారీ సంఖ్యలో ఐఫోన్లను అక్రమంగా తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్ నుంచి దీన్ని దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దిగుమతి సుంకాలను ఎగ్గొట్టేందుకు ‘మెమరీ చిప్స్’ పేరిట ఐఫోన్లను అక్రమంగా పార్సిల్‌‌లో దాచి ముంబైకి తీసుకొచ్చి.. ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ పార్సిల్‌లో 2,245 ఐఫోన్ 13 ప్రో, 1,401 ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, 12 గూగుల్ పిక్సెల్ 6 ప్రో, 1 యాపిల్ స్మార్ట్‌వాచ్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. పార్సిల్‌లోని వస్తువుల జాబితాలో ఐఫోన్స్ ఉన్నట్లు దిగుమతిదారులు ఎక్కడా డిక్లేర్ చేయలేదని గుర్తించినట్లు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్ 1962 కింద వీటిని సీజ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సీజన్ చేసిన ఐఫోన్ల విలువ దాదాపు రూ.42.86 కోట్లుగా ఉండొచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. పార్శిల్‌లోని వస్తువుల విలువను కేవలం రూ.80 లక్షలుగా డిక్లేర్ చేసినట్లు తెలిపారు.

ఐఫోన్ 13 మోడల్స్‌ను సెప్టెంబర్ మాసం నుంచి దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. బేసిక్ మోడల్స్‌ను ఒక్కోటి రూ.70వేల వరకు విక్రయిస్తుండగా.. హై ఎండ్ ఫీచర్స్ ఉన్న మోడల్‌ను రూ.1,80,000 వరకు విక్రయిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లపై 44శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎగ్గొట్టి ఐఫోన్లను అక్రమంగా దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

Seized Iphone

Seized Iphone

గతంలోనూ ఈ ముఠా ఐఫోన్లను ఇలా అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి విక్రయించిందా? అన్న అంశంపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read..

Amitabh bachchan: కూతురు, మనవరాలి కోసం జిలేబీ లాంటి ప్రశ్నలు సిద్ధం చేసిన బిగ్‌ బీ.. ఆసక్తికరంగా కేబీసీ వెయ్యో ఎపిసోడ్‌ ప్రోమో..

Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో ఈ ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెలివరీ..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!