AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable’s house set on fire : ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. కిటికీలోనుంచి పెట్రోల్ పోసి ఘాతుకం

Traffic constable's house set on fire by thugs in Krishna District కృష్ణా జిల్లాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. ఇంటి కిటికీలోంచి పెట్రోల్ పోసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు..

Constable's house set on fire : ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు..  కిటికీలోనుంచి పెట్రోల్ పోసి ఘాతుకం
Constable House Set On Fire
Venkata Narayana
|

Updated on: Apr 04, 2021 | 11:07 AM

Share

Traffic constable’s house set on fire by thugs in Krishna District : కృష్ణా జిల్లాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. ఇంటి కిటికీలోంచి పెట్రోల్ పోసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తండ్రి ఆనారోగ్యం కారణంగా ఆ సమయంలో కానిస్టేబుల్ పవన్ ఆస్పత్రికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ ఘటనను చూసి షాక్ గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని బెడ్ రూంలోని వస్తువులు, సీలింగ్ కాలిపోయాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also : మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలు