AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gun threatening : తుపాకీతో కాల్చేస్తానంటూ ఓ వ్యక్తి హల్‌ చల్‌, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో భయంతో పరుగులు తీసిన జనం

Gun threatening in Srikakulam distict : శ్రీకాకుళంజిల్లా సోంపేట మండలం కొర్లాంలో ఓ వ్యక్తి తుపాకీ చేతబట్టి హల్‌ చల్‌ చేశాడు. హోటల్ సిబ్బందిని బెదిరించి నానా హంగామా చేశాడు. కాల్చేస్తానంటూ బెదిరింపులకు..

Gun threatening : తుపాకీతో కాల్చేస్తానంటూ ఓ వ్యక్తి హల్‌ చల్‌, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో భయంతో పరుగులు తీసిన జనం
Gun Threat
Venkata Narayana
|

Updated on: Apr 04, 2021 | 11:33 AM

Share

Gun threatening in Srikakulam distict : శ్రీకాకుళంజిల్లా సోంపేట మండలం కొర్లాంలో ఓ వ్యక్తి తుపాకీ చేతబట్టి హల్‌ చల్‌ చేశాడు. హోటల్ సిబ్బందిని బెదిరించి నానా హంగామా సృష్టించాడు . కాల్చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో అక్కడున్న వాళ్లంతా భయంతో పరుగుతీశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తుపాకితో హల్‌చల్‌ చేసిన వ్యక్తి ఒడిశాకు చెందిన ప్రదీప్‌ స్వైన్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే..  కాంబేశ్వరి ట్రావెల్స్‌ ప్రయాణిస్తున్న ప్రదీప్‌.. ఓ హోటల్‌ దగ్గర ఆగాడు. అక్కడే వీరంగానికి దిగాడు. ఆర్టీసీ కండక్టర్‌తో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు . అయితే ప్రదీప్‌ను వారించే క్రమంలో కండక్టర్‌కు గాయాలయ్యాయి. ప్రదీప్‌ స్వైన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని విచారిస్తున్నారు. ప్రదీప్  బ్యాగ్రౌండ్‌ ఏంటి? తుపాకి పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడనే కోణంలో ఆరాతీస్తున్నారు.

Read also : Constable’s house set on fire : ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. కిటికీలోనుంచి పెట్రోల్ పోసి ఘాతుకం

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!