AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. నలుగురు మృతి

హైదరాబాద్‌ మహానగరంలోని టోలీచౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Four Dead In Four Storey Building Collapses
Balaraju Goud
|

Updated on: Mar 05, 2026 | 5:09 PM

Share

హైదరాబాద్‌ మహానగరంలోని టోలీచౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

టోలీచౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..

మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు

ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద

40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌

బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్

డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!

అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?