పుట్టింటి నుంచి భార్యను పిలిచాడు.. ఆమె గొడవకు దిగింది.. వాదించలేక ఆ భర్త ఏం చేశాడంటే.!

Crime News Update: తరచూ భార్యతో ఏదొక గొడవ.. ప్రతీ చిన్న విషయానికి పేచీ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళుతుంది. ఆమె తీరుతో విసుగు చెందినా..

పుట్టింటి నుంచి భార్యను పిలిచాడు.. ఆమె గొడవకు దిగింది.. వాదించలేక ఆ భర్త ఏం చేశాడంటే.!
Crime News Update
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2021 | 10:31 PM

Crime News Update: తరచూ భార్యతో ఏదొక గొడవ.. ప్రతీ చిన్న విషయానికి పేచీ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళుతుంది. ఆమె తీరుతో విసుగు చెందినా.. ప్రేమగా కలిసి ఉందామని ఆ భర్త భార్యను తన ఇంటికి రమ్మని కోరాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ గొడవకు దిగింది. ఇంక ఆమెతో వాదించలేక ఆగ్రహంతో అతడు ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

స్థానిక గోపాల్‌పూర్‌కు చెందిన ముఖేష్, నిషా భార్యాభర్తలు. వీరి వైవాహిక జీవితంలో తరుచూ గొడవలే. ఒకానొక సందర్భంలో కుటుంబ విషయమై ముకేష్, నిషా మధ్య గొడవ పెద్దదైంది. దీనితో నిషా కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తీరుతో విసుగు చెందినా ముఖేష్ పుట్టింటికి వెళ్లిన భార్యకు.. ఫోన్ చేసి కలిసి ఉందామని ప్రేమగా పిలుస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె వినిపించికోకుండా మళ్లీ గొడవకు దిగుతుంది. దీనితో ఆగ్రహించిన ఆ భర్త ఆమెతో వాదించలేక ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..